Jeremiah 20:14 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నేను పుట్టినదినము శపింపబడును గాక; నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండును గాక;
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నేను పుట్టిన రోజు శపింపబడును గాక! నా తల్లీ! నన్ను నీవు కన్న రోజును ఆశీర్వదించవద్దు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేను పుట్టినదినము శపింపబడును గాక; నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండును గాక;౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నేను పుట్టిన దినం శపితమవును గాక, నా తల్లి నన్ను కనిన దినం దీవించబడకపోవును గాక.