Jeremiah 21:11 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
యూదారాజు ఇంటివారలకు ఆజ్ఞ యిదేయెహో వా మాట వినుడి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“యూదా రాజ కుటుంబానికి ఈ విషయాలు చెప్పండి: ‘యెహోవా వర్తమానాన్ని వినండి!
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యూదారాజు ఇంటివారలకు ఆజ్ఞ యిదే–యెహోవా మాట వినుడి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“అంతేకాక, యూదా రాజకుటుంబంతో ఇలా చెప్పు, ‘యెహోవా మాట వినండి.