Jeremiah 29:27 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అనాతోతీయుడైన యిర్మీయాను నీవేల గద్దింపకపోతివి?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఇప్పుడు యిర్మీయా ప్రవక్తలా ప్రవర్తిసున్నాడు. కావున నీవతనిని ఎందువల్ల నిర్భందించలేదు?
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అనాతోతీయుడైన యిర్మీయాను నీవేల గద్దింపకపోతివి?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి మీలో ప్రవక్తగా నటిస్తున్న అనాతోతీయుడైన యిర్మీయాను నీవెందుకు గద్దించలేదు?