Jeremiah 30:1 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
యెహోవాయొద్దనుండి వచ్చి యిర్మీయాకు ప్రత్యక్ష మైన వాక్కు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఈ వర్తమానం యిర్మీయాకు యెహోవా నుండి వచ్చింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెహోవాయొద్దనుండి వచ్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా నుండి యిర్మీయాకు వచ్చిన వాక్కు ఇది: