Jeremiah 32:13 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ ప్రజలంతా చూస్తూ ఉండగా, నేను బారూకుతో ఇలా చెప్పాను:
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“వారి సమక్షంలో నేను బారూకుకు ఈ సూచనలను ఇచ్చాను: