Jeremiah 32:38 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
వారు నాకు ప్రజలైయుందురు నేను వారికి దేవుడనై యుందును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఇశ్రాయేలు, యూదా ప్రజలు నా ప్రజలుగా వర్ధిల్లుతారు. నేను వారి దేవుడనవుతాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు నాకు ప్రజలైయుందురు నేను వారికి దేవుడనై యుందును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు నాకు ప్రజలుగా ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటాను.