Jeremiah 46:3 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
డాలును కేడెమును స్థిరపరచుకొనుడి యుద్ధమునకు రండి
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“మీ చిన్న, పెద్దడాళ్లను తీసుకోండి. యుద్ధానికి నడవండి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
డాలును కేడెమును స్థిరపరచుకొనుడి యుద్ధమునకు రండి
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“చిన్న, పెద్ద డాళ్లను సిద్ధం చేసుకుని యుద్ధానికి బయలుదేరండి.