Jeremiah 48:3 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆలకించుడి, హొరొనయీమునుండి రోదనధ్వని విన బడుచున్నది దోపుడు జరుగుచున్నది మహాపజయము సంభవించు చున్నది.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
హొరొనయీము నుండి వచ్చే ఆక్రందనలు విను. అవి కలవరపాటుకు, వినాశనానికి సంబంధించిన కేకలు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆలకించుడి, హొరొనయీమునుండి రోదనధ్వని వినబడుచున్నది దోపుడు జరుగుచున్నది మహాపజయము సంభ వించుచున్నది.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
హొరొనయీము నుండి ఆర్తనాదాలు వినబడుతున్నాయి, అక్కడ మహా వినాశనం, నాశనం జరుగుతున్నాయి.