Jeremiah 50:22 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆలకించుడి, దేశములో యుద్ధధ్వని వినబడుచున్నది అధిక నాశనధ్వని వినబడుచున్నది
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“యుద్ధ ధ్వని దేశమంతా వినిపిస్తుంది. అది తీవ్రవినాశనానికి సంబంధించిన ధ్వని.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆలకించుడి, దేశములో యుద్ధధ్వని వినబడుచున్నది అధిక నాశనధ్వని వినబడుచున్నది
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దేశంలో యుద్ధధ్వని, మహా విధ్వంసపు ధ్వని వినబడుతుంది!