Jeremiah 6:5 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
లెండి ఆమె నగరులను నశింపజేయుటకు రాత్రి బయలుదేరుదము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కావున లేవండి! మనం నగరాన్ని రాత్రిపూట ముట్టడిద్దాం. యెరూషలేము యొక్క రక్షణ దుర్గాలను కూల్చివేద్దాం!”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
లెండి ఆమె నగరులను నశింపజేయుటకు రాత్రి బయలుదేరుదము.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి లేచి, రాత్రిపూట దాడి చేసి దాని కోటలను నాశనం చేద్దాం!”