Job 12:2 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నిజముగా లోకములో మీరే జనులుమీతోనే జ్ఞానము గతించి పోవును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“సందేహము లేకుండ, మీరు మాత్రమే జ్ఞానం గల వాళ్లని మీరు తలస్తారు. మీరు చనిపోయినప్పుడు మీతో బాటు జ్ఞానం గతిస్తుందని మీరు తలస్తారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నిజముగా లోకములో మీరే జనులు మీతోనే జ్ఞానము గతించి పోవును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నిస్సందేహంగా లోకంలో మీరే జ్ఞానులు, మీతో పాటే జ్ఞానం అంతరిస్తుంది!