Job 13:10 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మీరు రహస్యముగా పక్షపాతము చూపినయెడలనిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మీరు కనుక న్యాయస్థానంలో ఒకరి పక్షం వహించాలని రహస్యంగా నిర్ణయిస్తే దేవుడు విజంగా మిమ్మల్ని గద్దిస్తాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మీరు రహస్యముగా పక్షపాతము చూపినయెడల నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీరు రహస్యంగా పక్షపాతం చూపిస్తే ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని గద్దిస్తారు.