Job 13:11 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా?ఆయన భయము మీ మీదికి రాదా?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దేవుని ప్రభావం మిమ్మల్ని భయపెట్టేస్తుంది. ఆయన్ని చూచి మీరు భయపడతారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా? ఆయన భయము మీ మీదికి రాదా?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దేవుని వైభవం మిమ్మల్ని భయపెట్టదా? ఆయన భయం మీ మీదికి రాదా?