Job 13:17 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నా వాజ్మూలమును శ్రద్ధగా ఆలకించుడినా ప్రమాణవాక్యములు మీ చెవులలో చొరనీయుడి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను వివరిస్తూండగా మీ చెవులను విననివ్వండి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నా వాఙ్మూలమును శ్రద్ధగా ఆలకించుడి నా ప్రమాణవాక్యములు మీ చెవులలో చొర నీయుడి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నా మాటలను శ్రద్ధగా వినండి. మీ చెవుల్లో నా మాటలు మారుమ్రోగాలి.