Job 13:3 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నేను సర్వశక్తుడగు దేవునితో మాటలాడ గోరుచున్నానుదేవునితోనే వాదింప గోరుచున్నాను
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కానీ (మీతో వాదించటం నాకు ఇష్టం లేదు) సర్వశక్తిమంతుడైన దేవునితో మాట్లాడాలని నేను కోరుతున్నాను. నా కష్టాలను గూర్చి నేను దేవునితో వాదించాలని కోరుతున్నాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేను సర్వశక్తుడగు దేవునితో మాటలాడ గోరు చున్నాను దేవునితోనే వాదింప గోరుచున్నాను
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయినా, సర్వశక్తిమంతుడైన దేవునితో మాట్లాడాలని దేవునితోనే వాదించాలని కోరుతున్నాను.