Job 15:27 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
వాని ముఖము క్రొవ్వు పట్టియున్నదివాని చిరుప్రక్కలపైని క్రొవ్వుకండలు పెరిగియున్నవి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దుర్మార్గుడు ధనవంతుడై ముఖం కొవ్వుతో నిండి వుండవచ్చు. వాని నడుము కొవ్వు పొరలతో బలిసి ఉండవచ్చు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వాని ముఖము క్రొవ్వు పెట్టియున్నది వాని చిరుప్రక్కలపైని క్రొవ్వుకండలు పెరిగి యున్నవి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“వాని ముఖం క్రొవ్వుపట్టి ఉన్నప్పటికీ అతని నడుము క్రొవ్వుతో ఉబ్బినప్పటికి,