Job 15:3 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వ్యర్థసంభాషణచేత వ్యాజ్యెమాడ దగునా?నిష్‌ ప్రయోజనమైన మాటలచేత వాదింప దగునా?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
జ్ఞానం గల మనిషి పనికిమాలిన మాటలతో, అర్థం లేని ఉపన్యాసాలతో వాదిస్తాడని నీవు తలుస్తావా?
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వ్యర్థసంభాషణచేత వ్యాజ్యెమాడ దగునా? నిష్‌ప్రయోజనమైన మాటలచేత వాదింప దగునా?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పనికిరాని పదాలతో విలువలేని మాటలతో వారు వాదిస్తారా?