Job 16:21 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నర పుత్రునివిషయమై వాని స్నేహితునితో వ్యాజ్యెమాడవలెననియు కోరినేను దేవునితట్టు దృష్టియుంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఒక మనిషి తన స్నేహితుని కోసం బ్రతిమలాడినట్టుగా, నా కోసం దేవునిని బ్రతిమలాడే ఒక మనిషి నాకు కావాలి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నర పుత్రునివిషయమై వాని స్నేహితునితో వ్యాజ్యె మాడవలెననియు కోరి నేను దేవునితట్టు దృష్టియుంచి కన్నీళ్లు ప్రవాహ ముగా విడుచుచున్నాను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఒకడు స్నేహితుని కోసం వేడుకున్నట్లు అతడు నరుని పక్షాన దేవున్ని వేడుకుంటాడు.