Job 16:7 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలుగజేసియున్నాడునా బంధువర్గమంతయు నీవు పాడు చేసియున్నావు
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నిజంగా దేవా, నీవు నా బలం తీసివేశావు. నా కుటుంబం మొత్తాన్ని నీవు నాశనం చేశావు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలుగజేసి యున్నాడు నా బంధువర్గమంతయు నీవు పాడు చేసియున్నావు
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దేవా, నాకు అలసట కలిగించారు; నా కుటుంబమంతటిని వినాశనం చేశారు.