Job 17:15 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నాకు నిరీక్షణాధారమేది?నా నిరీక్షణ యెవనికి కనబడును?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కాని అదే నాకు ఆశ అయితే నాకు ఎలాంటి ఆశలేదు. మరియు ప్రజలు నాయందు ఏ ఆశ చూడలేరు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నాకు నిరీక్షణాధారమేది? నా నిరీక్షణ యెవనికి కనబడును?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు నా నిరీక్షణ ఎక్కడున్నట్టు! నా గురించి ఎవరికైనా నిరీక్షణ ఉంటుందా?