Job 18:14 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
వారి ఆశ్రయమైన వారి గుడారములోనుండి పెరికివేయబడుదురువారు భీకరుడగు రాజునొద్దకు కొనిపోబడుదురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దుర్మార్గుడు క్షేమంగా ఉన్న తన ఇంటిలో నుండి తీసుకొని పోబడతాడు. భయాన రాజును ఎదుర్కొనేందుకు అతడు నడిపించబడతాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారి ఆశ్రయమైన వారి గుడారములోనుండి పెరికి వేయబడుదురువారు భీకరుడగు రాజునొద్దకు కొనిపోబడుదురు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారి గుడారంలో ఉన్న భద్రత నుండి వారు పెరికివేయబడ్డారు. భయం కలిగించే రాజు దగ్గరకు కొనిపోబడతారు.