Job 19:11 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆయన నామీద తన కోపమును రగులబెట్టెనునన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దేవుని కోపం నాకు వ్యతిరేకంగా మండుతుంది. ఆయన నన్ను తన శత్రువు అని పిలుస్తున్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆయన నామీద తన కోపమును రగులబెట్టెను నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నా మీద ఆయన కోపం రగులుకుంది; ఆయన నన్ను తన శత్రువుగా భావించారు.