Job 19:12 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరివారు నామీద ముట్టడిదిబ్బలు వేసిరినా గుడారముచుట్టు దిగిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నా మీద దాడి చేసేందుకు దేవుడు తన సైన్యాన్ని పంపుతాడు. వారు నా చుట్టూరా దుర్గాలు నిర్మిస్తారు. నా గుడారం చుట్టూరా వారు బసచేస్తారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరివారు నామీద ముట్టడిదిబ్బలు వేసిరి నా గుడారముచుట్టు దిగిరి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆయన సైన్యాలన్నీ ఒక్కటిగా వచ్చి, నాకు విరోధంగా ముట్టడి దిబ్బలు వేసి నా గుడారం చుట్టూ మకాం వేశారు.