Job 19:14 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నా బంధువులు నాయొద్దకు రాకయున్నారునా ప్రాణస్నేహితులునన్ను మరచిపోయియున్నారు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నా బంధువులు నన్ను విడిచిపెట్టేశారు. నా స్నేహితులు నన్ను మరచిపోయారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నా బంధువులు నాయొద్దకు రాకయున్నారు నా ప్రాణస్నేహితులు నన్ను మరచిపోయియున్నారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నా బంధువులు నా నుండి దూరంగా వెళ్లిపోయారు; నా ప్రాణస్నేహితులు నన్ను మరచిపోయారు.