Job 19:16 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నేను నా పనివాని పిలువగా వాడేమి పలుకకుండనున్నాడునేను వాని బతిమాలవలసి వచ్చెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నేను నా సేవకుని పిలిస్తే వాడు జవాబివ్వడు. సహాయం కోసం నేను బతిమలాడినా నా సేవకుడు జవాబు ఇవ్వడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేను నా పనివాని పిలువగా వాడేమి పలుకకుండ నున్నాడు నేను వాని బతిమాలవలసి వచ్చెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నేను పనివాన్ని పిలిచినా, నేను వాన్ని బ్రతిమాలినా, వాడు పలకడం లేదు.