Job 19:17 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నా ఊపిరి నా భార్యకు అసహ్యమునేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నా శ్వాస వాసన అంటే నా బార్యకు అసహ్యం. నా స్వంత సోదరులు నన్ను ద్వేషిస్తారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నా ఊపిరి నా భార్యకు అసహ్యము నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నా శ్వాస కూడా నా భార్యకు అసహ్యం కలిగిస్తుంది; నా కుటుంబం నన్ను అసహ్యించుకుంటుంది.