Job 19:18 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరునేను లేచుట చూచినయెడల బాలురు నామీదదూషణలు పలికెదరు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
చిన్న పిల్లలు కూడా నన్ను గేళి చేస్తారు. నేను వాళ్ల దగ్గరకు వస్తే వాళ్లు నాకు విరోధంగా చెడు సంగతులు మాట్లాడుతారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు నేను లేచుట చూచినయెడల బాలురు నామీద దూషణలు పలికెదరు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
చిన్నపిల్లలు కూడా నన్ను దూషిస్తున్నారు; నేను కనిపిస్తే నన్ను ఎగతాళి చేస్తున్నారు.