Job 19:22 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నా శరీరమాంసము పోవుట చాలుననుకొనకదేవుడు నన్ను తరుమునట్లుగా మీరేల నన్ను తరుము దురు?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దేవుడు చేసినట్టు, మీరు ఎందుకు నన్ను హింసిస్తారు? నన్ను బాధించి మీరెందుకు ఎన్నడూ తృప్తి చెందటం లేదు?
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నా శరీరమాంసము పోవుట చాలుననుకొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేల నన్ను తరుముదురు?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దేవుడు వెంటాడినట్లు మీరు కూడా నన్నెందుకు వెంటాడుతున్నారు? నా శరీరం నాశనమైపోయింది, ఇది చాలదా?