Job 19:28 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
జరిగినదాని కారణము నాలోనే ఉన్నదనుకొనిమీరుమేము వానిని ఎట్లు తరిమెదమా అని తలంచిన యెడల
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“ఒకవేళ మీరు, ‘మనం యోబును ఇబ్బంది పెడ్దాం, అతణ్ణి నిందించటానికి ఏదైనా కారణం వెదుకుదాం’ అనుకొవచ్చును.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
జరిగినదాని కారణము నాలోనే ఉన్నదనుకొని మీరు–మేము వానిని ఎట్లు తరిమెదమా అని తలంచినయెడల
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ఒకవేళ మీరు, ‘దీనికంతటికి మూలకారణం అతనిలోనే ఉంది, అతన్ని మనమెలా వేటాడాలి’ అని అనుకుంటే,