Job 19:4 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నేను తప్పుచేసినయెడలనా తప్పు నా మీదికే వచ్చును గదా?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఒకవేళ నేను పాపం చేసినా, అది నా సమస్య అది మిమ్మల్ని బాధించదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేను తప్పుచేసినయెడల నా తప్పు నా మీదికే వచ్చును గదా?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఒకవేళ నేను తప్పు చేసినట్లైతే నా తప్పు నా మీదికే వస్తుంది.