Job 19:9 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఆయన నా ఘనతను కొట్టివేసియున్నాడుతలమీదనుండి నా కిరీటమును తీసివేసియున్నాడు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నా ఐశ్వర్యాన్ని దేవుడు తీసివేసుకొన్నాడు. నా తలమీద కిరీటాన్ని ఆయన తీసివేసుకొన్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆయన నా ఘనతను కొట్టివేసియున్నాడు తలమీదనుండి నా కిరీటమును తీసివేసియున్నాడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆయన నా గౌరవాన్ని తొలగించారు. నా తలపై నుండి కిరీటాన్ని తీసివేశారు.