Job 20:11 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వారి యెముకలలో ¸°వనబలము నిండియుండునుగాని అదియు వారితో కూడ మంటిలో పండుకొనును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అతడు యువకునిగా ఉన్నప్పుడు, అతని శరీరం బలంగా ఉంటుంది. కాని త్వరలోనే అది మట్టి అవుతుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారి యెముకలలో యౌవనబలము నిండియుండునుగాని అదియు వారితోకూడ మంటిలో పండుకొనును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారి ఎముకల్లో నిండి ఉన్న యవ్వన బలం వారితో పాటు మట్టిపాలవుతుంది.