Job 20:24 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారిపోగాఇత్తడివిల్లు వారి దేహములగుండ బాణములను పోవిడు చును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఒకవేళ దుర్మార్గుడు ఇనుప ఖడ్గం నుండి పారిపోతాడేమో కానీ ఒక ఇత్తడి బాణం వానిని కూల గొడుతుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారి పోగా ఇత్తడివిల్లు వారి దేహములగుండ బాణములను పోవిడుచును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇనుప ఆయుధం నుండి వారు తప్పించుకున్నా ఇత్తడి విల్లు నుండి బాణం వారి గుండా దూసుకుపోతుంది.