Job 20:27 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆకాశము వారి దోషమును బయలుపరచునుభూమి వారిమీదికి లేచును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దుర్మార్గుడు దోషి అని ఆకాశం రుజువు చేస్తుంది. భూమి అతనికి విరోధంగా సాక్ష్యం ఇస్తుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆకాశము వారి దోషమును బయలుపరచును భూమి వారిమీదికి లేచును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆకాశాలు వారి అపరాధాన్ని బయటపెడతాయి; భూమి వారి మీదికి లేస్తుంది.