Job 21:2 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నా మాట మీరు జాగ్రత్తగా వినుడినా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండుగాక.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“నేను చెప్పేది వినండి. మీరు వినటమే మీరు నాకు ఇచ్చే ఆదరణ.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నా మాట మీరు జాగ్రత్తగా వినుడి నా మాట మీ ఆదరణమాటకు ప్రతిగా నుండుగాక.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“నేను శ్రద్ధగా వినండి; ఇదే మీరు నాకిచ్చే ఓదార్పు అవనివ్వండి.