Job 21:3 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నాకు సెలవిచ్చినయెడల నేను మాటలాడెదనునేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యముచేయవచ్చును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నేను మాట్లాడేటప్పుడు ఓపిగ్గా ఉండండి. ఆ తర్వాత నేను మాట్లాడటం ముగించాక మీరు నన్ను గేళి చేయవచ్చు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నాకు సెలవిచ్చినయెడల నేను మాటలాడెదను నేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యము చేయవచ్చును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నేను మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఓర్చుకోండి, నేను మాట్లాడిన తర్వాత, మీరు ఎగతాళి చేయవచ్చు.