Job 21:32 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వారు సమాధికి తేబడుదురుసమాధి శ్రద్ధగా కావలికాయబడును
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దుర్మార్గుడు సమాధికి మోసికొని పోబడినప్పుడు ఒక కాపలావాడు అతని సమాధి దగ్గర నిలుస్తాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు సమాధికి తేబడుదురు సమాధి శ్రద్ధగా కావలికాయబడును
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు సమాధికి మోయబడతారు, వారి సమాధులపై నిఘా పెట్టబడుతుంది.