Job 21:34 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావుఇట్టి నిరర్థకమైన మాటలతో మీరేలాగు నన్నుఓదార్చ జూచెదరు?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“అందుచేత మీ వట్టి మాటలతో మీరు నన్ను ఆదరించలేరు. మీ జవాబులు ఇంకా అబద్ధాలే!”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇట్టి నిరర్థకమైన మాటలతో మీరేలాగునన్ను ఓదార్చ జూచెదరు?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“కాబట్టి మీ అర్థంలేని మాటలతో నన్నెలా ఓదార్చగలరు? మీ సమాధానాలలో అబద్ధం తప్ప మరేమీ లేదు!”