Job 21:6 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నేను దాని మనస్సునకు తెచ్చుకొనినయెడల నాకేమియు తోచకున్నది నా శరీరమునకు వణకు పుట్టుచున్నది.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నాకు సంభవించిన దానిని గూర్చి తలచినప్పుడు నేను భయపడతాను, నా శరీరం వణకుతుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేను దాని మనస్సునకు తెచ్చుకొనినయెడల నాకే మియు తోచకున్నది నా శరీరమునకు వణకు పుట్టుచున్నది.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దీని గురించి ఆలోచించినప్పుడు, నేను హడలిపోతున్నాను; నా శరీరంలో వణుకు పుడుతుంది.