Job 22:19 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైరనియువారి సంపదను అగ్ని కాల్చివేసెననియు పలుకుచు
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దుర్మార్గులు నాశనం అయినప్పుడు మంచివాళ్లు చూచి సంతోషిస్తారు. నిర్దోషులు దుర్మార్గులను చూచి నవ్వుతూ.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైరనియువారి సంపదను అగ్ని కాల్చివేసెననియు పలుకుచు
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
‘మన పగవారు నాశనమైపోయారు, వారి సంపదను అగ్ని కాల్చివేసిందని’ చెప్పుకుంటూ, ఖచ్చితంగా నీతిమంతులు వారి నాశనాన్ని చూసి సంతోషిస్తారు; నిర్దోషులు వారిని ఎగతాళి చేస్తారు.