Job 23:11 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నా పాదములు ఆయన అడుగుజాడలు విడువకనడచినవినేను ఇటు అటు తొలగక ఆయన మార్గము నను సరించితిని.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నేను ఎల్లప్పుడూ దేవుడు కోరిన మార్గంలోనే నడిచాను. దేవుని మార్గం అనుసరించకుండా నేను ఎన్నడూ తిరిగిపోలేదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము నను సరించితిని.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆయన అడుగుజాడల్లోనే నా పాదాలు నడిచాయి; ప్రక్కకు తొలగకుండా ఆయన మార్గాన్నే అనుసరించాను.