Job 23:8 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నేను తూర్పుదిశకు వెళ్లినను ఆయన అచ్చట లేడుపడమటిదిశకు వెళ్లినను ఆయన కనబడుట లేదు
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“కానీ నేను తూర్పుకు వెళ్తే దేవుడు అక్కడ లేడు. ఒకవేళ నేను పడమటికి వెళ్తే ఇంకా దేవుడు నాకు కనబడలేదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేను తూర్పుదిశకు వెళ్లినను ఆయన అచ్చట లేడు పడమటిదిశకు వెళ్లినను ఆయన కనబడుట లేదు
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాని నేను తూర్పుకు వెళ్లినా ఆయన అక్కడ లేరు; పడమరకు వెళ్లినా నేను ఆయన ఉన్నట్లు గ్రహించలేదు.