Job 24:13 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వెలుగుమీద తిరుగబడువారు కలరువీరు దాని మార్గములను గురుతుపట్టరుదాని త్రోవలలో నిలువరు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“వెలుగు మీద తిరుగుబాటు చేసే మనుష్యులు ఉన్నారు. వారు ఏమి చేయాలని దేవుడు కోరుతున్నాడో తెలుసుకోవటం వారికి ఇష్టం లేదు. వారు దేవుని మార్గంలో నడవరు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వెలుగుమీద తిరుగబడువారు కలరు వీరు దాని మార్గములను గురుతుపట్టరు దాని త్రోవలలో నిలువరు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“వెలుగుమీద తిరుగుబాటు చేసేవారున్నారు, వారికి దాని మార్గాలు తెలియవు దాని బాటలో వారు నిలువరు.