Job 24:16 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
చీకటిలో వారు కన్నము వేయుదురుపగలు దాగుకొందురువారు వెలుగు చూడనొల్లరు
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
రాత్రి వేళ చీకటిగా ఉన్నప్పుడు దుర్మార్గులు ఇళ్లలో చొరబడతారు. కానీ పగటివేళ వారు వారి స్వంత ఇళ్లలో దాగుకొంటారు. వెలుగును వారు తప్పించుకొంటారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
చీకటిలో వారు కన్నము వేయుదురు పగలు దాగుకొందురువారు వెలుగు చూడనొల్లరు
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దొంగలు రాత్రివేళ ఇళ్ళకు కన్నం వేస్తారు, పగటివేళ లోపల దాక్కుంటారు; వారికి వెలుగుతో సంబంధం లేదు.