Job 24:17 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
వారందరు ఉదయమును మరణాంధకారముగాఎంచుదురు.గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసియున్నది.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ దుర్మార్గులకు చీకటి ఉదయంలా ఉంటుంది. చీకటి దారుణాలకు వారు స్నేహితులు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారందరు ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు. గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసి యున్నది. జలములమీద వారు తేలికగా కొట్టుకొని పోవుదురు
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారందరికి, మధ్యరాత్రే వారి ఉదయం; వారు చీకటి భయాలతో స్నేహం చేస్తారు.