Job 24:2 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు వారు అక్రమముచేసి మందలను ఆక్రమించుకొనివాటిని మేపుదురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“మనుష్యులు తమ పొరుగు వారి భూమిని ఆక్రమించేందుకు సరిహద్దు రాళ్లను జరిపివేస్తారు. మనుష్యులు మందలను దొంగిలించి ఇతర పచ్చిక బయళ్లకు వాటిని తోలుకొని పోతారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరువారు అక్రమముచేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సరిహద్దు రాళ్లను తీసివేసేవారున్నారు; వారు దొంగిలించిన మందలను వారు మేపుతారు.