Job 24:20 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
కన్నగర్భము వారిని మరచును, పురుగు వారిని కమ్మగా తినివేయునువారు మరి ఎప్పుడును జ్ఞాపకములోనికి రారువృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దుర్మార్గుడు చనిపోయినప్పుడు అతని స్వంత తల్లి సహితం వానిని మరిచిపోతుంది. దుర్మార్గుని శరీరాన్ని పురుగులు తినివేస్తాయి. అతడు ఇంకెంత మాత్రం జ్ఞాపకం చేసుకోబడడు. దుర్మార్గులు పడిపోయిన ఒక చెట్టులా నాశనం చేయబడతారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కన్నగర్భము వారిని మరచును, పురుగు వారిని కమ్మగా తినివేయునువారు మరి ఎప్పుడును జ్ఞాపకములోనికి రారు వృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
గర్భం వారిని మరచిపోతుంది, పురుగు వారిపై విందు చేసుకుంటుంది; దుష్టులు ఇక జ్ఞాపకంలో ఉండరు, కాని చెట్టు విరిగినట్లు వారు విరిగిపోతారు.