Job 24:5 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అరణ్యములోని అడవిగాడిదలు తిరుగునట్లుబీదవారు తమ పనిమీద బయలుదేరి వేటను వెదకుదురుఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరకును
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“అరణ్యంలో ఆహారం కోసం వెదకులాడే అడవి గాడిదలా ఉన్నారు ఈ పేద ప్రజలు. పేద ప్రజలకూ వారి పిల్లలకూ ఎడారి ఆహారమును ఇస్తుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అరణ్యములోని అడవిగాడిదలు తిరుగునట్లు బీదవారు తమ పనిమీద బయలుదేరి వేటను వెదకుదురు ఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరకును
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అరణ్యంలోని అడవి గాడిదలు తిరిగినట్లు పేదవారు ఆహారాన్ని వెదుకుతూ తిరుగుతారు; బంజరు భూమి వారి పిల్లలకు ఆహారాన్ని ఇస్తుంది.