Job 24:7 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
బట్టలులేక రాత్రి అంతయు పండుకొనియుందురుచలిలో వస్త్రహీనులై పడియుందురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
పేద ప్రజలు బట్టలు లేకుండానే రాత్రిపూట వెళ్లబుచ్చాలి. చలిలో వారు కప్పుకొనేందుకు వారికి ఏమీ లేదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
బట్టలులేక రాత్రి అంతయు పండుకొనియుందురు చలిలో వస్త్రహీనులై పడియుందురు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
బట్టలు లేదా, రాత్రంతా దిగంబరంగా గడుపుతారు; చలికి కప్పుకోడానికి వారికి ఏమి లేదు.