Job 26:5 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
జలములక్రిందను వాటి నివాసులక్రిందను ఉండుప్రేతలు విలవిలలాడుదురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“మరణించిన వారి ఆత్మలు భూమి కింద నీళ్లలో విలవిల్లాడుతున్నాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
జలములక్రిందను వాటి నివాసులక్రిందనుఉండు ప్రేతలు విలవిలలాడుదురు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“జలాల క్రింద, వాటిలో జీవించే జీవుల క్రింద ఉన్న మృతులు, మృతులు వణుకుతున్నారు.